వ‌ల‌స‌ల్ని ఆపేస్తే, ఆ దేశ‌ వృద్ధి ఆగిపోతుంది: నీతి ఆయోగ్ సీఈవో
వ‌ల‌స‌ల‌ను నిలిపేస్తామ‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌ స్పందించారు.  అమెరికాలో ఉన్న కంపెనీల క‌న్నా భార‌తీయ ఐటీ కంపెనీలే ఎక్కువ ఉద్యోగాల‌ను సృష్టిస్తున్నాయ‌ని, ఒక‌వేళ అమెరికా వ‌ల‌స‌ల్ని ఆపేస్తే, అప్పుడు ఆ దేశ ప్ర‌గ‌తి నిలిచిపోతుంద‌ని కాంత్ తెలిపారు. ఇ…
మనం సైతం..కరోనా అంతానికి సాయంచేద్దాం
ప్రపంచా న్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాటానికి అందరం చేయిచేయి కలపాల్సిన తరుణం ఆసన్నమైంది. కరోనా వ్యాప్తి ని యంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా చేపడుతున్న చర్యలకు మనవంతుగా సహకారం అందించాల్సిన సమయం వచ్చింది. ఆపత్కాలంలో అండగా నిలువాల్సి న సందర్భమిది. మేము సైతం అంటూ పలువురు సామాన్య…
ఇరాన్ జైళ్ల నుంచి ల‌క్ష మంది ఖైదీల విడుద‌ల‌
క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని మ‌రింత విస్త‌రించ‌కుండా అడ్డుకునేందుకు ఇరాన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లు జైళ్ల నుంచి ఆదివారం ఒక్క‌రోజే ల‌క్ష మంది ఖైదీల‌ను తాత్కాలికంగా విడుద‌ల చేసింది. మంగ‌ళ‌వారం అధ్య‌క్షుడు హ‌స‌న్ రౌహాని ఇచ్చిన ఆదేశాల మేర‌కు తాము ఏడేండ్ల లోపు శిక్ష …
ఇండియా గొప్ప దేశం.. ట్రిప్ స‌క్సెస్ అయ్యింది
ఇండియా ప‌ర్య‌ట‌న స‌క్సెస్‌ఫుల్‌గా సాగింద‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.  కొద్దిసేప‌టి క్రిత‌మే ల్యాండ్ అయిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  ఇండియా గొప్ప దేశ‌మ‌న్నారు.  వైట్‌హౌజ్‌కు వెళ్తున్నాన‌ని, అక్క‌డ అన్ని మీటింగ్‌ల‌కు హాజ‌రుకానున్న‌ట్లు ట్రంప్ త‌న ట్వీట్‌లో చెప్పారు.  ఇవాంకా ట్రంప…
సేవాలాల్‌ బాటలో నడవాలి
సంత్‌శ్రీశ్రీశ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయ సాధన కోసం పాటుపడాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం చుంచుపల్లి మండలంలోని నందతండ గ్రామ పంచాయతీలో నియోజకవర్గ స్థాయి సేవాలాల్‌ 281వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగ…
ఆర్‌ఆర్‌ఆర్‌: కొత్త జోడీ కుదిరింది!
ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు దాటిపోయింది. అయినప్పటికీ చెక్కుచెదరని అందంతో కుర్రకారుల మతులు పోగొడుతోంది హీరోయిన్‌ శ్రియ. దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్‌ టాలీవుడ్‌లో కాస్త వెనకబడింది. అయితే శ్రియకు ఓ బంపరాఫర్‌ తగిలినట్లు సమాచారం. తెలుగులో భారీ బడ్జెట్‌తో, పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక…